Mahaganudaa Yehova Song Lyrics | Pas. John Wesley | Hosanna Ministries | 2026 New Album | Peace Theories

Mahaganudaa Yehova Song Lyrics | Pas. John Wesley | Hosanna Ministries | 2026 New Album | Peace Theories

మహాఘనుడా యెహోవా పాట యొక్క సాహిత్యం (Mahaganudaa Yehova Song Lyrics) Pas. John Wesley గారు పాడిన ఒక అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం. ఈ పాట Hosanna Ministries 2026 New Album లో భాగంగా విడుదల అయింది.

మహాఘనుడా యెహోవా పాట సాహిత్యం | Mahaganudaa Yehova Song Lyrics

మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా
ప్రభుప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు మహిమాత్ముడా
త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును
స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన- హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే – ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే

నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా – నీవేగా
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా – నీవేగా
విధినే చేధించి నీవు – భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును

కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా – నీవేగా
ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా – నీ వాక్కేగా
శ్రమలే నను వేధించిననూ కలతలే బాధించినా
కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును

ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా – నీవేగా
నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా – నా దేవా
నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు
నీవే సమాధానప్రభువై ఏలే మహరాజువు
నీ కీర్తి కీర్తింతును

Mahaganudaa Yehova Song Lyrics in English Transliteration

Mahaganudaa Yehova
Manoharudaa Yesayya
Prabhu prema naalo nimpudakE
Digavachinaavu mahimaathmudaa
Thrithvamay jeevinchuvaadavu
Keerthinci mahima paratunu
Sthuthinchi aaraadhintuanu
Neekay naa aaraadhanaa – Hallelujah
El Elohim neevE – El Shaddai Devudavu
Ebinezeravu neevE sthuthi ghanata mahima neekE

Navanoothanamaina kaaryaalu chesedi neevegaa – neevegaa
Athyunnathamaina sthalamulaPai nadipedi neevegaa – neevegaa
Vidhiney chedhinci neevu – bhuvinE veliGincagaa
Sthutiney naa nota palikiMci bahugaa deevincagaa
Galameddi keerthintuanu

Kondainaa loyainaa samabhoomi chesedi neevegaa – neevegaa
Ibbandi kolimilO nirmalamudu chesinadi neevegaa – nee vaakkEgaa
SramalE nanu vEdhinchanenoo kalathalE baadhinchinaa
Krupaye kshanamainaa viduvaaka mahimake chErpincunani
Nirekshinchi keerthintuanu

Aiswarya ghanatalu dayacEyuvaadavu neevegaa – neevegaa
Nee mandiramulooni mElulatO nimpedi neevegaa – naa dEvaa
NeeVE bhoomyaakaashamulu pattajaalaani devudavu
NeeVE samaadhaana prabhuvay ELE mahaaraajuvu
Nee keerti keerthintuanu

Mahaganudaa Yehova Song Meaning

“మహాఘనుడా యెహోవా” అనే ఈ పాట దేవుని మహిమను, ఆయన సర్వశక్తిని కీర్తించే అద్భుతమైన ఆరాధన గీతం. యెహోవా దేవుడు మన జీవితాలలో అసాధ్యమైన కార్యాలు చేస్తాడు, కష్టాల్లో ఆదుకుంటాడు, మరియు ఆయన కృప ఎన్నటికీ మనను విడువదు అనే నిరీక్షణతో ఈ పాట నిండి ఉంది. ఎల్ ఎలోహీం, ఎల్ షద్దాయ్, ఎబినేజర్ వంటి దేవుని పవిత్ర నామాలను ఈ పాటలో కీర్తిస్తున్నారు.

Mahaganudaa Yehova Song Video

Song Credits

  • Song: మహాఘనుడా యెహోవా (Mahaganudaa Yehova)
  • Singer: Pas. John Wesley
  • Ministry: Hosanna Ministries
  • Album: Hosanna Ministries 2026 New Album
  • Language: Telugu

About Hosanna Ministries

Hosanna Ministries is one of the leading Telugu Christian music ministries, known for producing anointed worship songs that have blessed millions of believers. Their 2026 New Album continues to bring powerful Telugu Christian worship songs to the community.

Similar Songs

  • • Naa Hrudayana Koluvaina Yesayya Song Lyrics | Bro. Yesanna | Hosanna Ministries 2026
  • • Divya Sakhudaa Song Lyrics | Hosanna Ministries 2026 New Album
  • • Mahaganudaa Yehova Song Lyrics by Pas. John Wesley | Hosanna Ministries 2026
  • • Hosanna Ministries 2026 New Album Telugu Christian Songs
  • • Telugu Christian Worship Songs Collection

Loading

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *