కరుణ కటాక్షము గల యేసయ్యా పాట సాహిత్యం (Karuna Kataksham Song Lyrics) Pas. Freddy Paul గారు పాడిన ఒక అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం. ఈ పాట Hosanna Ministries 2026 New Album లో భాగంగా విడుదల అయింది.
కరుణ కటాక్షము గల యేసయ్యా పాట సాహిత్యం | Karuna Kataksham Song Lyrics
కరుణ కటాక్షము గల యేసయ్యా
నను విస్తరింపజేయు మహనీయ
దివ్య సుందరమ – దయకు నిలయమ
దివిలో కాంతితేజమా
పరిమళ నామమ – ప్రేమకు నిలయమ
పరిశుద్ధ స్తుతి గానమా
ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు
నీ రెక్కల నీడే సురక్షితం
నీ పాద సన్నిధె క్షేమము
కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు
నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు
నీ ఇష్టునిగా నివసించెదను
నీ ఉద్దేశము నే మరువను
కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు
ఏ యోగ్యత లేని నాకు తోడుగ నిలిచావు
నింద అవమానములో ఘనతనిచ్చినావు
నీ నడిపింపుకు లోబడితిని
నీ స్వాస్థ్యముకై వేచియుంటిని
కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు
Karuna Kataksham Song Lyrics in English Transliteration
Karuna katakshamu gala Yesayya
Nanu vistharimpajEyu mahaneeya
Divya sundarama – dayaku nilayama
Divilo kaanthitejamAa
Parimala naamama – prEmaku nilayama
Parishuddha sthuthi gaanamaa
Emunnadhanee naapai lakshyamunchinaavu
Aadarinchi prEminchi katakshinchinaavu
Nee rekkala needE surakshitham
Nee paada sannidhe kshemamu
Krupavembadi krupanu – nithyamaina prEmanu
Adhikamaina mahimanu vistharimpajEsaavu
Nenenthadi vaadanani inthaga hechhinchaavu
Elutaku ennukoni abhishekinchaavu
Nee ishtunigaa nivasinchedhanu
Nee uddheshamu nE maruvanu
Krupavembadi krupanu – nithyamaina prEmanu
Adhikamaina mahimanu vistharimpajEsaavu
E yogyatha lEni naaku thoduga nilichaavu
Ninda avamaanamulo ghanathanichinaavu
Nee nadipimpuku lobadithini
Nee swaasthyamukai vEchiyuntini
Krupavembadi krupanu – nithyamaina prEmanu
Adhikamaina mahimanu vistharimpajEsaavu
Karuna Kataksham Song Meaning
“కరుణ కటాక్షము గల యేసయ్యా” అనే ఈ పాట దేవుని అపరిమితమైన కృపను మరియు ఆయన మనపై చూపే కనికరాన్ని కొనియాడుతుంది. ఏ యోగ్యత లేని మనలను దేవుడు తన కటాక్షముతో విస్తరింపజేస్తాడని, ఆయన రెక్కల చాటున మనకు భద్రత ఉంటుందని ఈ పాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కృప మనకు తోడుగా ఉండి మనలను హెచ్చిస్తుంది అని ఈ గీతం చాటిచెబుతుంది.
Karuna Kataksham Song Video
Song Credits
- Song: కరుణ కటాక్షము గల యేసయ్యా (Karuna Kataksham)
- Singer: Pas. Freddy Paul
- Ministry: Hosanna Ministries
- Album: Hosanna Ministries 2026 New Album
- Language: Telugu
About Hosanna Ministries
Hosanna Ministries is a renowned Telugu Christian ministry that has been a blessing to many through their soul-stirring worship songs. Their songs, especially from the 2026 New Album, continue to lead people into deeper worship and devotion.
Similar Songs
- • Mahaganudaa Yehova Song Lyrics | Pas. John Wesley | Hosanna Ministries 2026
- • Naa Hrudayana Koluvaina Yesayya Song Lyrics | Bro. Yesanna | Hosanna Ministries 2026
- • Karuna Kataksham Song Lyrics | Pas. Freddy Paul | Hosanna Ministries 2026
- • Hosanna Ministries 2026 New Album Telugu Christian Songs
- • Telugu Christian Worship Songs Collection
![]()

