As one of the latest Telugu Christian songs of 2023, “KARUNINCHAVA DEVA” continues the tradition of delivering spiritually uplifting music. The collaboration between #JoshuaShaik, Pranam Kamlakhar, and Aabhas Joshi brings forth a composition that resonates with listeners on a profound level. Through its evocative melody and heartfelt lyrics, the song serves as a conduit for worshippers to express their devotion and seek divine intervention in their lives. “KARUNINCHAVA DEVA” is a poignant reminder of the enduring presence of God’s mercy and grace, offering solace and hope to all who listen.
Karuninchava Deva Song Telugu Lyrics
కరుణించవా దేవా – కరుణాత్ముడా రావా
నీ ప్రేమలోనే – కావుమా
శ్రమలోన తోడే లేక – శిలనైన కానే కాక
వేసారిపోయా యేసయ్య
పిలిచాను నిన్నే దేవా – కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య
- ఆశే నీవై నాలో – నా జీవ గమనములోన
దారే చూపే నాకు – నీ వాక్య వెలుగులలోన
నీలో నివాసమే – నాలోని కోరిక
నీ స్నేహ బంధమే – సంతోష కానుక
నీలో నిరీక్షణే – నా మౌన గీతిక
కాలాలు మారినా – నీవుంటే చాలిక - ప్రేమే నాపై చూపి – నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి – నాతోటి నడచిన దేవా
నీ సత్య మార్గమే – నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే – నాలోని శ్వాసగా
నీలోనే ఏకమై – నీ ప్రేమ సాక్షినై
సాగాలి యేసయ్య – నా జీవితాంతము
“KARUNINCHAVA DEVA” is a new Telugu Christian song released in 2023, featuring the collaborative efforts of #JoshuaShaik, Pranam Kamlakhar, and Aabhas Joshi. This composition is a heartfelt plea to the divine for mercy and grace. Through its melodious tunes and poignant lyrics, “KARUNINCHAVA DEVA” expresses the longing of the human spirit for spiritual solace and guidance. With #JoshuaShaik’s vision, Pranam Kamlakhar’s musical arrangement, and Aabhas Joshi’s vocals, this song promises to touch the hearts of believers and inspire a deeper connection with their faith.