“Erigivunnanaya Neekedhi” is a heartfelt Telugu Christian song by AR Stevenson. The song is a beautiful declaration of the unmatched love and grace of God, highlighting His mercy and protection over the believer’s life.
Erigivunnanaya Neekedhi Song Telugu Lyrics
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని – మాట ఇచ్చి నెరవేర్చుతావని
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
- నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా
అక్కున నన్ను చేర్చుకుంటివే – భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే – నను ఓదార్చితివే - మించిన బలవంతుల చేతినుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలలనుండి రక్షించిన హృదయనాధుడా
నిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే – కృపను పంచితివే
The lyrics of “Erigivunnanaya Neekedhi” express a profound acknowledgment of God’s unparalleled love and grace. The song reflects on the saving grace of God, who redeems and protects sinners with His boundless mercy. It speaks of the eternal refuge found in God’s love and the guidance provided by His words. The melody and lyrics combine to create a deeply moving worship experience, emphasizing the believer’s gratitude and devotion. AR Stevenson’s powerful and emotive performance brings out the song’s spiritual depth, making it a cherished piece in Telugu Christian music. The song serves as a reminder of the constant and unfailing presence of God’s love in the lives of those who trust in Him.