Krupa Krupa Sajeevulatho Song Telugu Lyrics

Krupa

“Krupa Krupa Sajeevulatho” encapsulates the essence of Christian worship, inviting listeners to bask in the unending grace and life-giving presence of Jesus Christ. Through its captivating melody and profound lyrics, the song leads worshippers into a deeper spiritual experience, reminding them of the abundant blessings bestowed upon them by God. The repetition of “Krupa Krupa Sajeevulatho” reinforces the central message of grace and eternal life, fostering a sense of awe and wonder in the hearts of believers. As a timeless hymn of praise and adoration, “Krupa Krupa Sajeevulatho” continues to inspire and uplift souls, drawing them closer to the divine source of love and salvation.

Krupa Krupa Sajeevulatho Telugu Song Lyrics

కృపా – కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా || 2 ||
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప || 2 ||
కృపా సాగర మహోన్నతమైన – నీ కృప చాలునయా || కృపా||

శాశ్వతమైన నీ ప్రేమతో – నను ప్రేమించిన శ్రీకారుడా
నమ్మకమైన నీ సాక్షినై నే – నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని || 2 ||
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై – నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే || 2 ||
నీ మహిమను ప్రకటింప – నను నిలిపేనే || కృపా||

గాలితుఫానుల అలజడితో – గూడుచెదరిన గువ్వవలె
గమ్యమును చూపే నిను వేడుకొనగా – నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి || 2 ||
నీ వాత్యల్యమే నవ వసంతము – నా జీవిత దినములు ఆద్యంతము ||2||
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము || కృపా||

అత్యునతమైన కృపలతో -ఆత్మఫలము సంపదతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది – నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ || 2 ||
నా హృదయార్పణ నిను మురిపించని – నీ గుణాతిశయములను కీర్తించని || 2 ||
ఈ నీరీక్షణ నాలో నెరవేరని || కృపా||

“Krupa Krupa Sajeevulatho” is a devotional Telugu song that extols the boundless grace and eternal life found in Jesus Christ. With its melodious composition and heartfelt lyrics, the song celebrates the unfailing mercy and everlasting presence of God. The phrase “Krupa Krupa Sajeevulatho” emphasizes the theme of grace and life eternal, highlighting the transformative power of God’s love in the lives of believers. This song likely serves as an expression of gratitude and reverence towards the divine, offering comfort and reassurance to those who seek solace in their faith.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *