“MELU CHEYAKA” stands as a testament to the power of music in conveying messages of faith and spiritual reflection. Reverend T. Job Das’s lyrical and vocal talents, combined with JK Christopher’s musical composition, result in a compelling piece that touches the hearts of its audience. Recorded and mixed with precision by Sam K Srinivas at Melody Digi Studio in Hyderabad, and with the visual expertise of Bro Kiran Kola from Bernice Designs Eluru, the song’s production values elevate its impact. As one of the latest Telugu Christian songs of 2019, “MELU CHEYAKA” offers a meaningful musical journey for listeners seeking spiritual inspiration and solace.
Melu Cheyaka Song Telugu Lyrics
మేలుచేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేన్నయ్యా
యేసయ్యా యేసయ్యా ॥2॥
- నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండలేక ॥2॥
నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ॥ యేసయ్యా॥ - ఆరాధించే వేళయందు
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగె నాలో
నేను పాపినని గ్రహించగానే ॥2॥
నీ మేళ్ళకు అలవాటయ్యే
నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేర ॥యేసయ్యా॥ - పాపములు చేశాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగలిగే నీ మనస్సు
ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని ॥2॥
అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు ॥యేసయ్యా॥
“MELU CHEYAKA” is a poignant Telugu Christian song released in 2019, showcasing the collaborative efforts of Rev. T. Job Das, JK Christopher, and a talented team of music producers and technicians. Reverend T. Job Das spearheads this project, contributing his lyrical, tuneful, and vocal expertise to create a spiritually enriching musical experience. Supported by the musical composition of JK Christopher, the song’s uplifting melodies and heartfelt lyrics resonate with listeners, encouraging them to reflect on their faith and relationship with the divine.