🔍
🎵
Aakasa Veedhullo Anandam Song Lyrics | 2024 Telugu Christmas Song ·
Home Songs Aakasa Veedhullo Anandam Song Lyrics | 2024 Telugu...
Trending Christian Songs

Aakasa Veedhullo Anandam Song Lyrics | 2024 Telugu Christmas Song

Trending Christian Songs· Nov 22, 2025 ·5 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
Verse 1
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
Verse 2
లోకాలనేలే నాధుడు వెలిసాడు
నా మెస్సయ్య దరిచేరినాడు
దీనుడై ధరలోన నా యేసయ్య
Verse 3
ఇలలో జాడగా పలికిందిగా
వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ
తెచ్చాడు నా రక్షక
Verse 4
సదా దీపమై సంతోషమై
పరమాత్ముడే ఈనాడే జన్మించె
Verse 5
గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
Verse 6
సదా స్నేహమై నా సొంతమై
పరమాత్ముడే ఈనాడే జన్మించె
Verse 7
అహా సంతోషమే మహదానందమే
ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే
దిగివచ్చిందిగా ఈ దినం
Verse 8
వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
Verse 9
సదా తోడుగా నీ అండగా
పరమాత్ముడే ఈనాడే జన్మించె
Song Credits
Song Name
Aakasa Veedhullo Anandam Song Lyrics | 2024 Telugu Christmas Song
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Nov 22, 2025
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఆకాశ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.