Chorus
అబ్రహాము నమ్మిన దేవుడా పాట సాహిత్యం (Abrahamu Nammina Devuda Song Lyrics) Pas. Ramesh Anna గారు పాడిన ఒక అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం. ఈ పాట Hosanna Ministries 2026 New Album లో భాగంగా విడుదల అయింది.
Verse 1
అబ్రహాము నమ్మిన దేవుడా పాట సాహిత్యం | Abrahamu Nammina Devuda Song Lyrics
Verse 2
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా
ఇశ్రాయేలు కాపరి - బహుగొప్ప నేర్పరి
నీకు సాటియెవరు యేసయ్యా
సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా
Verse 3
నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన
మా పక్షమైయున్న- మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
Verse 4
నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు
విస్తారమైన నీకృపలతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు విజయోత్సవముతో ఊరేగించెదవు
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
Verse 5
సాత్వీకముతో - దీర్ఘశాంతముతో
విసుగక నాయెడల వాత్సల్యము చూపి
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో నను దాటి వెళ్లక
తల్లివలె ఒడిలో లాలించువాడవు
తీరని నీ రుణము వివరింప తరమా
About this Song
"Abrahamu Nammina Devuda" ane i pata devuni nammakathvanni mariyu ayana mana patla chupe aparamina premanu chatichebuthundi. Abrahamu kalam nundi neti varaku devudu thana prajalanu ela kapaduthunnado, Israyelu kapariga ela nadipisthunnado i patalo andanga varninchabadindi. Mana kashtallo, vedhanallo ayana manaku thoduga untadani, sadhyamkani karyalanu kuda sadhyam chesthadani i geetham manaku nirikshananu isthundi.
About this Song
Abrahamu Nammina Devuda Song Video
About this Song
https://www.youtube.com/watch?v=BKozbL42o5M
About this Song
Song: అబ్రహాము నమ్మిన దేవుడా (Abrahamu Nammina Devuda)
About this Song
Singer: Pas. Ramesh Anna
About this Song
Ministry: Hosanna Ministries
About this Song
Album: Hosanna Ministries 2026 New Album
About this Song
Language: Telugu
About this Song
Hosanna Ministries is a cornerstone of Telugu Christian worship, known for their deeply spiritual and anointed songs. Their 2026 New Album continues this legacy, bringing messages of hope, faith, and worship to millions of Telugu-speaking Christians worldwide.
About this Song
• Karuna Kataksham Song Lyrics | Pas. Freddy Paul | Hosanna Ministries 2026
About this Song
• Mahaganudaa Yehova Song Lyrics | Pas. John Wesley | Hosanna Ministries 2026
About this Song
• Naa Hrudayana Koluvaina Yesayya Song Lyrics | Bro. Yesanna | Hosanna Ministries 2026
About this Song
• Hosanna Ministries 2026 New Album Telugu Christian Songs
About this Song
• Telugu Christian Worship Songs Collection