🔍
🎵
Andhamaina Manasulo Song Lyrics | Pelli Kumarudu | ANKIT REDDI & SRESHTA KARMOJI | Telugu Christian Wedding Song ·
Home Songs Andhamaina Manasulo Song Lyrics | Pelli Kumarudu |...
Trending Christian Songs Pelli KumaruduLatest Christian Wedding Song

Andhamaina Manasulo Song Lyrics | Pelli Kumarudu | ANKIT REDDI & SRESHTA KARMOJI | Telugu Christian Wedding Song

Trending Christian Songs· Mar 6, 2025 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
అందమయిన మనసులో రాజుగా నిలవాలని
రాబోయే నా తోడును రాణిగా చూడాలని || 2 ||
వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని
అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని || 2 || || అందమయిన ||
Verse 1
యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము
సాకులు వెతకని సహనము, పరిశుద్దాత్మతో పయనము || 2 ||
కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము
దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము || 2 || || అందమయిన ||
Verse 2
ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి
దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి || 2 ||
దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము
ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము || అందమయిన ||
Verse 3
కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి
నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి || 2 ||
సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి
సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి || 2 || || అందమయిన ||
Song Credits
Song Name
Andhamaina Manasulo Song Lyrics | Pelli Kumarudu | ANKIT REDDI & SRESHTA KARMOJI | Telugu Christian Wedding Song
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Mar 6, 2025
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"అందమయిన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.