🔍
🎵
అంత్యకాల అభిషేకం ·
Home Songs అంత్యకాల అభిషేకం
Worship Songs aathmathoabhishekam

అంత్యకాల అభిషేకం

Anthyakaala Abhishekam — Telugu & English Song Lyrics
Worship Songs· Feb 24, 2026 ·5 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
అంత్యకాల అభిషేకం – సర్వ జనుల కోసం
కోతకాల దినములివి – తండ్రి నీ ఆత్మతో నింపుమా (2)
మండే అగ్నల్లె రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లె నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల||
Verse 1
ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెద (2) ||మండే||
Verse 2
కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా (2) ||మండే||
Verse 3
సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవాడా (2) ||మండే||
Song Credits
Song Name
అంత్యకాల అభిషేకం
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"అంత్యకాల ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.