అత్యున్నత సింహాసనముపై (యేసన్న) is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
అత్యున్నత సింహాసనముపై (యేసన్న) Song Telugu Lyrics
Chorus
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)
Verse 1
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
Verse 2
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
Verse 3
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
అత్యున్నత సింహాసనముపై (యేసన్న) Song English Lyrics
Watch అత్యున్నత సింహాసనముపై (యేసన్న) Song Lyrics Online
▶
Watch Official Video
అత్యున్నత సింహాసనముపై (యేసన్న) Song Telugu and English Lyrics
About this Song
అత్యున్నత సింహాసనముపై (యేసన్న) is a heartfelt Telugu Christian worship song performed by Hosanna Ministries. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అత్యున్నత సింహాసనముపై (యేసన్న) lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
అత్యున్నత సింహాసనముపై (యేసన్న)
Artist
Hosanna Ministries
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
25
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏