🔍
🎵
—
—
Home› Songs› దేవునియందు నిరీక్షణ నుంచి

Devuniyandu Nireekshana Nunchi (దేవునియందు నిరీక్షణ నుంచి) Lyrics

Devuniyandu Nireekshana Nunchi
Hope Songs· Feb 24, 2026 ·99 views

Devuniyandu Nireekshana Nunchi Telugu Lyrics

దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని||
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని||
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని||
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||

Devuniyandu Nireekshana Nunchi English Lyrics

Devuniyandu Nireekshana Nunchi
Aayananu Sthuthinchu Naa Praanamaa (2)
Ae Apaayamu Raakunda Ninnu – Deewaaraathrulu Kaapaaduvaadu (2)
Prathi Kshanam – Nee Pakshamundu – Rakshakudu (2) ||Devuni||
Cheekatini Velugugaa Chesi – Aayana Nee Mundu Povuvaadu (2)
Sathyamagu – Jeevamagu – maargamese (2) ||Devuni||
Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane (2)
Aadhaaramu – Aadarana – Aayanalo (2) ||Devuni||
Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu (2)
Thalli Kannaa – Thandri Kannaa – Utthamudu (2) ||Devuni||
Neeku Virodhamugaa Roopinchina – Ae Vidha Aayudhamunu Vardhilladu (2)
Shathruvulu – Mithrulugaa – Maaruduru (2) ||Devuni||
Parvathamulu Tholagipoyinanu – Thana Krupa Ninnu Ennadu Veedadu (2)
Kanikara – Sampannudu – Naa Devudu (2) ||Devuni||
Sthuthi Mahimalu Neeke Prabhu – Nithyamu Ninne Koniyaadeda (2)
Hallelooya – Hallelooya – Hallelooya (2) ||Devuni||

Watch the Video

దేవునియందు నిరీక్షణ నుంచి video
▶
Watch Official Video

About the Song

Devuniyandu Nireekshana Nunchi (దేవునియందు నిరీక్షణ నుంచి) — a hope song, with lyrics in Telugu script and English transliteration above. The song has 8 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Devuniyandu Nireekshana Nunchi (దేవునియందు నిరీక్షణ నుంచి)?
The full lyrics of Devuniyandu Nireekshana Nunchi (దేవునియందు నిరీక్షణ నుంచి) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devuniyandu Nireekshana Nunchi (దేవునియందు నిరీక్షణ నుంచి) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devuniyandu Nireekshana Nunchi (దేవునియందు నిరీక్షణ నుంచి)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.