🔍
🎵
—
—
✕
ధన్యము ఎంతో ధన్యము ·
Home› Songs› ధన్యము ఎంతో ధన్యము
Encouraging Songs dhanyamudhanyulu

Dhanyamu Entho Dhanyamu (ధన్యము ఎంతో ధన్యము) Lyrics

Dhanyamu Entho Dhanyamu
Encouraging Songs· Feb 24, 2026 ·53 views

Telugu Lyrics

ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము||
ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||
క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||
ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు||
ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు||
శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||

English Transliteration

Dhanyamu Entho Dhanyamu – Yesayyanu Kaligina Jeevithamu (2)
Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2)
Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2) ||Dhanyamu||
Evari Athikramamulu – Pariharimpabadeno (2)
Evari Paapamulu Manninchabadeno (2) ||Vaare Dhanyulu||
Kreesthu Yesuku Samarpinchu – Karamule Karamulu (2)
Kreesthu Yesu Swaramu Vinu – Veenule Veenulu (2) ||Vaare Dhanyulu||
Prabhu Yesuni Seva Cheyu – Paadamule Sundaramulu (2)
Prabhuni Goorchi Paatapaadu – Pedavule Pedavulu (2) ||Vaare Dhanyulu||
Aathmalo Nithyamu – Eduguchunna Vaarunu (2)
Apavaadi Thanthramulu – Gurthinchu Vaarunu (2) ||Vaare Dhanyulu||
Shramalayandu Nilachi – Paaduchunna Vaarunu (2)
Shathru Baanamulella – Chedaragottu Vaarunu (2) ||Vaare Dhanyulu||

Watch the Video

ధన్యము ఎంతో ధన్యము video
▶
Watch Official Video

About the Song

Dhanyamu Entho Dhanyamu (ధన్యము ఎంతో ధన్యము) — a encouraging song, with lyrics in Telugu script and English transliteration above.

Frequently Asked Questions

What are the lyrics of Dhanyamu Entho Dhanyamu (ధన్యము ఎంతో ధన్యము)?
The full lyrics of Dhanyamu Entho Dhanyamu (ధన్యము ఎంతో ధన్యము) are on this page in Telugu script and in English transliteration.
Can I read Dhanyamu Entho Dhanyamu (ధన్యము ఎంతో ధన్యము) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Dhanyamu Entho Dhanyamu (ధన్యము ఎంతో ధన్యము)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
ధన్యము ఎంతో ధన్యము
Category
Encouraging Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
53
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ధన్యము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.