దిగులు పడకు నేస్తమా (Digulu Padaku Nesthamaa) is a beautiful Telugu Christian worship song by Jyothi Raju. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
దిగులు పడకు నేస్తమా (Digulu Padaku Nesthamaa) Song Telugu Lyrics
Chorus
దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు
సందేహ పడకు ప్రాణమా
నీకు తోడు ఉంటాడు
అ. ప.
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!
Verse 1
ఆశే నిరాశై అలసియున్నావా?
కీడే నీ నీడై తడబడుచున్నావా?
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!
Verse 2
ప్రేమే కరువై కలత చెందావా?
గమ్యం తెలియక పరుగెడుచున్నావా?
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!
దిగులు పడకు నేస్తమా (Digulu Padaku Nesthamaa) Song English Lyrics
Chorus
Digulu padaku nesthamaa Yesu neetho unnaadu
Sandeha padaku praanamaa
Neeku thodu untaadu
Chorus
Edainaa e kshanamainaa
Yesunaathuni thalanchumaa!
Emainaa e sthithiyainaa
Aadarinchunu grahinchumaa!
Verse 1
Aashe niraashai alasiyunnaavaa?
Keede nee needai thadabaduchunnaavaa?
Edainaa e kshanamainaa
Yesunaathuni thalanchumaa!
Emainaa e sthithiyainaa
Aadarinchunu grahinchumaa!
Verse 2
Preme karuvai kalatha chendaavaa?
Gamyam theliyaka parugeduchunnaavaa?
Edainaa e kshanamainaa
Yesunaathuni thalanchumaa!
Emainaa e sthithiyainaa
Aadarinchunu grahinchumaa!
Watch దిగులు పడకు నేస్తమా (Digulu Padaku Nesthamaa) Song Lyrics Online
▶
Watch Official Video
దిగులు పడకు నేస్తమా (Digulu Padaku Nesthamaa) Song Telugu and English Lyrics
About this Song
"భయపడకుము, నేను నీకు తోడైయున్నాను; దిగులుపడకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచెదను; నీకు సహాయము చేసెదను; నా నీతి కుడిచేతితో నిన్ను ఆదుకొందును."
— యెషయా 41:10
About this Song
"Fear not, for I am with you; Be not dismayed, for I am your God. I will strengthen you, Yes, I will help you, I will uphold you with My righteous right hand."
— Isaiah 41:10