Ebenesarae is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Ebenesarae Song Telugu Lyrics
నేను నా ఇల్లు నా ఇంటివారందరు
మానక స్తుతించేదము ||2||
నీ కానుపాపవాలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం ||2||
ఎబినేజరే ఎబినేజరే
ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడువై నడచితివే ||2||
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను నా ఇల్లు ||
ఏడారిలోవున్న నా జీవితమును
మేలుతో నింపితేవే ||2||
ఒక కీడైన దరిచేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం||2| ||ఎబినేజరే ||
ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి ||2||
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి ||2|| ||ఎబినేజరే ||
జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచినా
నీ పిలుపు ఆశ్చర్యమాచర్యమే ||2|
నీ పాత్రను కనేకాను స్తోత్రం
కేవలం నీ కృపయే స్తోత్రం ||2|| ||ఎబినేజరే ||
||నేను నా ఇల్లు ||
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ||3||
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కోటి కోట స్తోత్రం స్తోత్రం ||2||
The song reflects on the believer's journey, emphasizing how God has been a constant companion, protecting and guiding through various challenges. It draws inspiration from 1 Samuel 7:12, where Samuel sets up a stone and names it Ebenezer, saying, "Thus far the Lord has helped us." The lyrics convey deep appreciation for God's mercy, love, and faithfulness, making it a cherished piece in personal devotions and congregational worship.
Ebenesarae — Frequently Asked Questions
What are the lyrics of Ebenesarae? The full lyrics of Ebenesarae are on this page in Telugu script and in English transliteration.
Can I read Ebenesarae in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ebenesarae? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
What is the meaning of Ebenesarae? A written explanation of the song's meaning is provided in the "About this Song" section of this page.
Share this song
Song Credits
Song Name
Ebenesarae Song Lyrics | Telugu Christian Song
Category
Trending Christian Songs
Language
Telugu
Published
May 21, 2025
Views
671
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏