Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు) is a beautiful Telugu Christian worship song by Kranthi Chepuri. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఎల్లప్పుడును ప్రభువునందు Song Telugu Lyrics
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి ప్రతి సమయములోను… ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2) యెహోవా చేసిన మేలుల కొరకై ఎల్లప్పుడును ఆనందించండి (2) ఆరాధించండి ||ఎల్లప్పుడును||
పాపంబు తోడ చింతించుచుండ నరునిగా ఈ భువిలో ఉదయించెగా మన పాప భారం తన భుజమున మోసి మనకై తన ప్రాణం అర్పించెగా (2) ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును||
విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును కలిగించే ఒక సాధనమై శోధనకు నిలిచి సహించిన వేళ జీవ కిరీటమును పొందెదము (2) నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును||
ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి మనతో నివాసమును కలిగి యుండుటకు త్వరలోనే రారాజుగా రానైయుండె (2) శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును||
ఎల్లప్పుడును ప్రభువునందు Song Telugu and English Lyrics
About this Song
ఎల్లప్పుడును ప్రభువునందు is a heartfelt Telugu Christian worship song performed by Kranthi Chepuri. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఎల్లప్పుడును ప్రభువునందు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు)? Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు) is a Telugu Christian worship song by Kranthi Chepuri.
What are the lyrics of Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు)? The full lyrics of Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ellappudunu Prabhuvunandu (ఎల్లప్పుడును ప్రభువునందు)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఎల్లప్పుడును ప్రభువునందు
Artist
Kranthi Chepuri
Category
Encouraging Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
36
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏