🔍
🎵
హల్లే హల్లే హల్లే హల్లేలూయా · Hanok Bonala
Home Songs Hanok Bonala హల్లే హల్లే హల్లే హల్లేలూయా
Hanok Bonala Repentance Songs brathukuchoodani

హల్లే హల్లే హల్లే హల్లేలూయా Song Lyrics

Halle Halle Halle Hallelooyaa — Telugu & English Lyrics by Hanok Bonala
Hanok Bonala· Repentance Songs· Feb 24, 2026 ·11 views

హల్లే హల్లే హల్లే హల్లేలూయా is a beautiful Telugu Christian worship song by Hanok Bonala. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

హల్లే హల్లే హల్లే హల్లేలూయా Song Telugu Lyrics

Chorus
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||
Verse 1
నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||
Verse 2
నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||

హల్లే హల్లే హల్లే హల్లేలూయా Song English Lyrics

Chorus
Halle Halle Halle Hallelooyaa
Aamen Halle Halle Halle Hallelooyaa (2)
Ninu Choodani Kanulela Naaku
Ninu Paadani Gonthela Naaku (2)
Ninu Prakatimpani Pedavulela
Ninu Smariyinchani Brathuku Aela (2) ||Halle||
Verse 1
Ne Paapigaa Jeevinchagaa
Neevu Prematho Choochaavayyaa (2)
Naaku Maranamu Vidhiyimpagaa
Naapai Jaalini Choopithive (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
Yesayyaa Yani Morapettagaa
Nee Daya Chetha Drushtinchinaave (2) ||Ninu||
Verse 2
Naa Shaapamu Tholaginchinaavu
Naa Doshamu Bhariyinchinaavu (2)
Naaku Jeevam Maargam Neevaithivayyaa
Nithya Narakaanni Thappinchinaavu (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
Yesayyaa Yani Vilapinchagaa
Nee Krupa Chetha Rakshinchinaavu (2) ||Ninu||

Watch హల్లే హల్లే హల్లే హల్లేలూయా Song Lyrics Online

హల్లే హల్లే హల్లే హల్లేలూయా video
Watch Official Video

హల్లే హల్లే హల్లే హల్లేలూయా Song Telugu and English Lyrics

About this Song
హల్లే హల్లే హల్లే హల్లేలూయా is a heartfelt Telugu Christian worship song performed by Hanok Bonala. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete హల్లే హల్లే హల్లే హల్లేలూయా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
Artist
Hanok Bonala
Category
Repentance Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
11
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hanok Bonala
Get notified of new songs
🏆 Quick Quiz
"హల్లే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.