Idigo Naa Jeevitham is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Idigo Naa Jeevitham Song Telugu Lyrics
Chorus
ఇదిగో నా జీవితం దేవా నీకంకితం
చావైనా బ్రతుకైనా నీకోసమే
నాకున్నది నీవొక్కడివే నే బ్రతికేందుకు
నీ ప్రేమ చాలయ్యా ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిన్ను ఘనపరతును నా జీవితాంతము యేసయ్య యేసయ్య యేసయ్య
Verse 1
నీ వైపే నే చూడక - నీ ప్రేమే నే నీరుగక
శిధిలమైన శిలనై నేనుండగా
నను ప్రేమింపగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి
ఎన్నాళ్లుగా నాకై వేచి యున్నావు
ఎందుకని ఇంతా ప్రేమించితివి
Verse 2
దివ్యమైన స్నేహము - నా మదిలోని నీ కావ్యం
పరిమళించు పద్మము - నీవేనయ్య
ఊహల రెక్కలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానమునిచ్చితివి
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను
Verse 3
స్తుతులపై ఆసీనుడా - పరిశుద్ధులలో మహనీయుడా
స్వరమండలము సితారతో కీర్తింతును
సద్గుణములకు నిలయము నీవే
సర్వాధిపతులకు సారధి నీవే
దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహా దేవుడవు
Idigo Naa Jeevitham Song Telugu and English Lyrics
About this Song
"Idigo Naa Jeevitham" is a profound song of surrender and worship from Hosanna Ministries. The lyrics express a deep desire to dedicate one's entire life to God, acknowledging His unconditional love and mercy. It reflects on how God pursues us even when we are lost, transforming our lives and giving us a place of honor. The song concludes with a powerful exaltation of God as the King of kings and the only true God worthy of all praise.
Share this song
Song Credits
Song Name
Idigo Naa Jeevitham Song Lyrics | Pas. Ramesh Anna | Hosanna Ministries | 2026 New Album | Peace Theories
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Mar 6, 2026
Views
61
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏