🔍
🎵
జయం జయం మన యేసుకే · John Kennedy Bethapudi
Home Songs John Kennedy Bethapudi జయం జయం మన యేసుకే
John Kennedy Bethapudi Easter Songs gelichinamahimaparachedamu

జయం జయం మన యేసుకే

Jayam Jayam Mana Yesuke — Telugu & English Song Lyrics
John Kennedy Bethapudi· Easter Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే (2)
స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2)
పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము (2) ||జయం జయం||
Verse 1
పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి (2)
మూడవదినమున – తిరిగి లేచెను (2)
మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం||
Verse 2
పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును (2)
సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)
సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం||
Verse 3
పాపము విడిచి సోదరా
ప్రభు సన్నిధికి రారమ్ము (2)
పునరుత్ధాన శక్తితో నింపి (2)
పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||
Song Credits
Song Name
జయం జయం మన యేసుకే
Artist
John Kennedy Bethapudi
Category
Easter Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
John Kennedy Bethapudi
Get notified of new songs
🏆 Quick Quiz
"జయం జయం ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.