🔍
🎵
కలువరిగిరిలో సిలువధారియై ·
Home Songs కలువరిగిరిలో సిలువధారియై
Good Friday Songs kaluvarigirilosiluvadhaariyai

కలువరిగిరిలో సిలువధారియై

Kaluvarigirilo Siluvadhaariyai — Telugu & English Song Lyrics
Good Friday Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా (2)
Verse 1
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో||
Verse 2
దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో||
Song Credits
Song Name
కలువరిగిరిలో సిలువధారియై
Category
Good Friday Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"కలువరిగిరిలో ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.