కన్నీటి లోయలలో is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
కన్నీటి లోయలలో Song Telugu Lyrics
Chorus
కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||
Verse 1
చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||
Verse 2
ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు||
Verse 3
ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||
Entha Kaalam Vechi Undaali – Naathaa Nee Raakadakai
Shramalu Theerutaku – Entho Kaalam Ledu (2) ||Nee Manasu||
Watch కన్నీటి లోయలలో Song Lyrics Online
▶
Watch Official Video
కన్నీటి లోయలలో Song Telugu and English Lyrics
About this Song
కన్నీటి లోయలలో is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete కన్నీటి లోయలలో lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
కన్నీటి లోయలలో
Category
Encouraging Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
11
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏