🔍
🎵
—
—
Home› Songs› మానవులందరు ఒక్కటేనని

Maanavulandaru Okkatenani (మానవులందరు ఒక్కటేనని) Lyrics

Maanavulandaru Okkatenani
Correction Songs· Feb 24, 2026 ·56 views

Telugu Lyrics

మానవులందరు ఒక్కటేనని
మదిలో మన దేవుడు ఒక్కడేనని (2)
అందరు అందురు – వీనుల విందుగా (2)
(మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు||
క్రీస్తు సిలువకు సాక్షులమందురు
సాక్ష్యములిచ్చినా సాకులు మానరు (2)
ప్రార్ధనకొచ్చినా పాపం మానరు (2)
ప్రభువేల వానిని క్షమియించును
మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు||
మార్పులు చెందినా మాటలు మారవు
మనుషులు కలిసినా మనసులు కలువవు (2)
చేతులు కలిపినా హృదయం కలవదు (2)
పైపైకి వందనంబులనుదురు
మరి వారేల నీతిమంతులవుదురు ||మానవులందరు||

English Transliteration

Maanavulandaru Okkatenani
Madilo Mana Devudu Okkadenani (2)
Andaru Anduru – Veenula Vindugaa (2)
(Mari) Lokaana Jarigedi Maarpugaa (2) ||Maanavulandaru||
Kreesthu Siluvaku Saakshulamanduru
Saakshyamulichchinaa Saakulu Maanaru (2)
Praardhanakochchinaa Paapam Maanaru (2)
Prabhuvela Vaanini Kshamiyinchunu
Mari Vaarela Kshamyimpabaduduru ||Maanavulandaru||
Maarpulu Chendinaa Maatalu Maaravu
Manushulu Kalisinaa Manasulu Jaluvavu (2)
Chethulu Kalipinaa Hrudayam Kaluvadu (2)
Paipaiki Vandanambulanuduru
Mari Vaarela Neethimanthulavuduru ||Maanavulandaru||

Watch the Video

మానవులందరు ఒక్కటేనని video
▶
Watch Official Video

About the Song

Maanavulandaru Okkatenani (మానవులందరు ఒక్కటేనని) — a correction song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Maanavulandaru Okkatenani (మానవులందరు ఒక్కటేనని)?
The full lyrics of Maanavulandaru Okkatenani (మానవులందరు ఒక్కటేనని) are on this page in Telugu script and in English transliteration.
Can I read Maanavulandaru Okkatenani (మానవులందరు ఒక్కటేనని) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Maanavulandaru Okkatenani (మానవులందరు ఒక్కటేనని)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.