🔍
🎵
Maarani Dhevudavu Song Lyrics | Bro Mathews, Krupa Ministries New Song 2025 · Krupa Ministries
Home Songs Krupa Ministries Maarani Dhevudavu Song Lyrics | Bro Mathews, Krup...
Krupa Ministries Krupa Ministries Maarani Dhevudavu Song LyricsMaarani Dhevudavu Song

Maarani Dhevudavu Song Lyrics | Bro Mathews, Krupa Ministries New Song 2025

Krupa Ministries· Krupa Ministries· Apr 14, 2025 ·4 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మారని దేవుడవు నీవే యేసయ్యా
నిరతము నాతోడు ఉన్నావయ్యా (×2)
నిబందనలెన్నో నాతో చేసితివి
నూతన కృపతో నింపితివి (×2)
అర్పింతును నా స్తుతి దీపిక
అందుకో నవరాగ గీతిక (×2)
మారని దేవుడవు
Verse 1
చరణం 1
నా భారమంతయు భరియించితివి
కృపా ఐశ్వర్యముతో అవసరాలు తీర్చితివి (×2)
సమృద్ధి శీలుడా సౌశీల్యవంతుడా
నీ కృపా బహుళ్యముతో నన్ను దీవించితివి (×2)
– అర్పింతును నా స్తుతి
Verse 2
చరణం 2
నా క్షేమము కోరి నా గూడు రేపితివి
పక్షిరాజువలెను రెక్కలపై మోసితివి (×2)
ప్రగతి శీలుడా ప్రణాళిక నాథుడా
నీ కృపా దాతృత్వముతో నన్ను స్తిరపరచితివి (×2)
– అర్పింతును నా స్తుతి
Verse 3
చరణం 3
నీ వదనము చూచి తృప్తి చెందితిని
నా సదనము నీవై క్షేమమునిచ్చితివి (×2)
ఆనంద నిలయుడా సంక్షేమానాథుడా
నీ రాజ సౌధములో సౌగాంధమిచ్చితివి (×2)
– అర్పింతును నా స్తుతి
Song Credits
Song Name
Maarani Dhevudavu Song Lyrics | Bro Mathews, Krupa Ministries New Song 2025
Artist
Krupa Ministries
Category
Krupa Ministries
Language
Telugu
Published
Apr 14, 2025
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Krupa Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"మారని ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.