🔍
🎵
—
—
Home› Songs› మందిరములోనికి రారండి

Mandiramuloniki Raarandi (మందిరములోనికి రారండి) Lyrics

Mandiramuloniki Raarandi
Encouraging Songs· Feb 24, 2026 ·113 views

Mandiramuloniki Raarandi Telugu Lyrics

మందిరములోనికి రారండి
వందనీయుడేసుని చేరండి (2)
కలవరమైనా కలతలు ఉన్నా (2)
తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము||
దేవుని తేజస్సు నిలిచే స్థలమిది
క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2)
వెంటాడే భయములైనా
వీడని అపజయములైనా (2) ||తొలగిపోవును||
సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2)
శ్రమల వలన చింతలైనా
శత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును||
శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి (2)
కుదుటపడని రోగమైనా
ఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును||

Mandiramuloniki Raarandi English Lyrics

Mandiramuloniki Raarandi
Vandaneeyudesuni Cherandi (2)
Kalavaramainaa Kalathalu Unnaa (2)
Tholagipovunu Aalayaana Cheranu
Kalugu Sukhamulu Aa Prabhuni Vedanu ||Mandiramu||
Devuni Thejassu Niliche Sthalamidi
Kshemamu Kaliginchu Aashraya Puramidi (2)
Ventaade Bhayamulainaa
Veedani Apajayamulainaa (2) ||Tholagipovunu||
Sathyamu Bodhinchu Devuni Badi Idi
Premanu Chaatinchu Mamathala Gudi Idi (2)
Shramala Valana Chinthalainaa
Shathruvutho Chikkulainaa (2) ||Tholagipovunu||
Shaanthi Prasaadinchu Deevena Gruhamidi
Swasthatha Kaliginchu Amrutha Jalanidhi (2)
Kudutapadani Rogamainaa
Edanu Tholiche Vedanainaa (2) ||Tholagipovunu||

Watch the Video

మందిరములోనికి రారండి video
▶
Watch Official Video

About the Song

Mandiramuloniki Raarandi (మందిరములోనికి రారండి) — an encouraging song, with lyrics in Telugu script and English transliteration above. The song has 4 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Mandiramuloniki Raarandi (మందిరములోనికి రారండి)?
The full lyrics of Mandiramuloniki Raarandi (మందిరములోనికి రారండి) are on this page in Telugu script and in English transliteration.
Can I read Mandiramuloniki Raarandi (మందిరములోనికి రారండి) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Mandiramuloniki Raarandi (మందిరములోనికి రారండి)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.