🔍
🎵
Melu cheyaka neevu vundalevayya Song Lyrics | Dr. Asher Andrew | Telugu Christian Cover Song | Peace Theories ·
Home Songs Melu cheyaka neevu vundalevayya Song Lyrics | Dr....
Trending Christian Songs The Life TempleTelugu Christian Worship Song

Melu cheyaka neevu vundalevayya Song Lyrics | Dr. Asher Andrew | Telugu Christian Cover Song | Peace Theories

Trending Christian Songs· Nov 23, 2025 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. //2//
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా //2//
Verse 1
1.
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక //2//
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా //2//
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది//యేసయ్యా//
Verse 2
2.
ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపినని గ్రహిఇంచ గానే //2//
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటిని//2//
నీ కిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి //యేసయ్యా//
Verse 3
3.
పాపములు చేసాను నేను నీ ముందర తల ఎత్తలేను
క్షమిఇంచగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో //2//
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని //2//
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగున్నందుకూ//యేసయ్యా//
Song Credits
Song Name
Melu cheyaka neevu vundalevayya Song Lyrics | Dr. Asher Andrew | Telugu Christian Cover Song | Peace Theories
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Nov 23, 2025
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"మేలు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.