🔍
🎵
నా జీవిత యాత్రలో ·
Home Songs నా జీవిత యాత్రలో
Comfort Songs aashrayamjeevitha

నా జీవిత యాత్రలో

Naa Jeevitha Yaathralo — Telugu & English Song Lyrics
Comfort Songs· Feb 24, 2026 ·6 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత||
Verse 1
పలు విధ శోధన కష్టములు
ఆవరించియుండగా (2)
కలత చెందుచున్న హృదయమును
కదలక కాపాడుము (2) ||నా జీవిత||
Verse 2
నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు (2)
నీదు కుడి హస్తములో నిత్యమున
నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత||
Verse 3
ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా (2)
మారని వాగ్ధానములన్నియు
నే నమ్మి సాగెదను(2) ||నా జీవిత||
Verse 4
ముందున్న సంతోషము తలంచి
నిందలను సహించి (2)
నీ సిలువను నే మోయుటకై
నీ కృప నాకీయుము (2) ||నా జీవిత||
Verse 5
సీయోను యొక్క ఆలోచనతో
సదా నడిపించుము (2)
మహిమలో నీతోనే నిల్చుటకు
నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత||
Song Credits
Song Name
నా జీవిత యాత్రలో
Category
Comfort Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
6
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నా జీవిత ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.