నా ప్రాణ నాథా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నా ప్రాణ నాథా Song Telugu Lyrics
Chorus
నా ప్రాణ నాథా – నా యేసు నాథా
స్తుతించెదన్ నిన్నే దేవా
స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన
స్తుతించెదన్ దేవ దేవా
Verse 1
ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…
ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…
ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…
ఓహ్.. ఓహ్..
ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్
ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్
Verse 2
నా ద్రాక్ష వల్లి – నా గొర్రెపిల్ల
నా ద్వారమైయున్న దేవా ||ఓహ్.. ఓహ్..||
Verse 3
నా జీవా-హారమా – నా సత్య మార్గమా
నా పునరుత్తానమైన దేవా ||ఓహ్.. ఓహ్..||
Verse 4
నా జీవ జలమా – నా ప్రాణ ప్రియుడా
నా నిత్య వెలుగైన దేవా ||ఓహ్.. ఓహ్..||
Verse 5
ఐ లిఫ్ట్ మై అయిస్ ఇన్ ద టైం ఆఫ్ మై నీడ్
ఐ ఆస్క్ మై నీడ్ ఆన్ మై నీస్
ఐ వర్షిప్ యు ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్
ఐ అడోర్ యు, మై ఫాదర్. ||ఓహ్.. ఓహ్..||
నా ప్రాణ నాథా Song English Lyrics
Chorus
Naa Praana Naathaa – Naa Yesu Naathaa
Sthuthinchedan Ninne Devaa
Sthuthi Sthuthi Sthuthi – Sthuthi Aaraadhana
Sthuthinchedan Deva Devaa
Verse 1
Oh.. Oh.. Oh..Oh.. Oh..
Oh.. Oh.. Oh..Oh.. Oh..
Oh.. Oh.. Oh..Oh.. Oh..
Oh.. Oh..
Oh the God of Abraham
Oh the God of Jacob
I lift my eyes in the time of my need
I ask my need on my knees
I worship You in the Spirit and the truth
I adore you, my father. ||Oh.. Oh..||
Watch నా ప్రాణ నాథా Song Lyrics Online
▶
Watch Official Video
నా ప్రాణ నాథా Song Telugu and English Lyrics
About this Song
నా ప్రాణ నాథా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నా ప్రాణ నాథా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
నా ప్రాణ నాథా
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
14
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏