Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు) is a beautiful Telugu Christian worship song by M S Shanthavardhan. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నా ప్రాణమా నాలో నీవు Song Telugu Lyrics
నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా||
ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ (2)
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా (2)
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||
ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ (2)
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా (2)
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||
నా ప్రాణమా నాలో నీవు Song Telugu and English Lyrics
About this Song
నా ప్రాణమా నాలో నీవు is a heartfelt Telugu Christian worship song performed by M S Shanthavardhan. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నా ప్రాణమా నాలో నీవు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు)? Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు) is a Telugu Christian worship song by M S Shanthavardhan.
What are the lyrics of Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు)? The full lyrics of Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Naa Praanamaa Naalo Neevu (నా ప్రాణమా నాలో నీవు)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నా ప్రాణమా నాలో నీవు
Artist
M S Shanthavardhan
Category
Encouraging Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
56
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏