🔍
🎵
నాదు జీవమాయనే · M S Shanthavardhan
Home Songs M S Shanthavardhan నాదు జీవమాయనే
M S Shanthavardhan Praise Songs aayanedaivamu

నాదు జీవమాయనే

Naadu Jeevamaayene — Telugu & English Song Lyrics
M S Shanthavardhan· Praise Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు||
Verse 1
కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను
చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు||
Verse 2
సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు
రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2) ||నాదు||
Verse 3
కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||
Song Credits
Song Name
నాదు జీవమాయనే
Artist
M S Shanthavardhan
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
M S Shanthavardhan
Get notified of new songs
🏆 Quick Quiz
"నాదు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.