నన్ను కాదనవని is a beautiful Telugu Christian worship song by P Satish Kumar. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నన్ను కాదనవని Song Telugu Lyrics
Chorus
నన్ను కాదనవని – నను కాదనలేవని
నీ చెంతకు నే చేరినా (2)
నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని
నీ మనసే నే కోరినా (2) ||నన్ను||
Verse 1
లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే
అలసి నీ చెంత చేరినా (2)
సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన
నీవే నా దిక్కని ఎంచినా – (2) ||నన్ను||
Verse 2
లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే
సొలసి నీ శరణు కోరినా (2)
శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన
నీవే ఆధారమని యెంచినా – (2) ||నన్ను||
నన్ను కాదనవని Song English Lyrics
Chorus
Nannu Kaadanavani – Nanu Kaadanalevani
Nee Chenthaku Ne Cherinaa (2)
Nee Preme Chaalani – Ninu Preminchaalani
Nee Manase Ne Korinaa (2) ||Nannu||
నన్ను కాదనవని is a heartfelt Telugu Christian worship song performed by P Satish Kumar. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నన్ను కాదనవని lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
నన్ను కాదనవని
Artist
P Satish Kumar
Category
Comfort Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
16
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏