🔍
🎵
నీ ప్రియ ప్రభుని సేవకై ·
Home Songs నీ ప్రియ ప్రభుని సేవకై
Encouraging Songs arpinchukopavithra

నీ ప్రియ ప్రభుని సేవకై

Nee Priya Prabhuni Sevakai — Telugu & English Song Lyrics
Encouraging Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)
Verse 1
అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2)
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ||
Verse 2
తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2)
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ||
Verse 3
ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2)
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2)
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ||
Verse 4
యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2)
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2)
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ||
Song Credits
Song Name
నీ ప్రియ ప్రభుని సేవకై
Category
Encouraging Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నీ ప్రియ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.