నీదు విశ్వాస్యత is a beautiful Telugu Christian worship song by : Songs of Zion. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నీదు విశ్వాస్యత Song Telugu Lyrics
Chorus
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను (2)
Verse 1
నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మానుజావళికి (2)
నిబంధనను స్థిరముగ జేసి (2)
నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు||
Verse 2
వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా (2)
వింతల కృపాంబుధి యగు దేవా (2)
యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు||
Verse 3
నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు (2)
మెరసెను నా మదిలోన దేవా (2)
మరువగ లేమి మధుర ప్రేమ (2) ||నీదు||
Verse 4
ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత (2)
వాత్సల్యత వెలసెను మాపై (2)
క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2) ||నీదు||
Verse 5
మన ఆత్మను జీవము దేహమును
మన ప్రభు యేసు రాకడ వరకు (2)
వొనరుగ కాపాడును పదిలముగా (2)
దిన దినమును నిందారహితముగా (2) ||నీదు||
Verse 6
తండ్రి కుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత (2)
పరిపూర్ణముగా ప్రబలును గాక (2)
పరి పరి విధముల ప్రభు సంఘములో (2) ||నీదు||
నీదు విశ్వాస్యత Song English Lyrics
Chorus
Needu Vishwaasyatha Maa Prabhu Yesu
Antharikshamu Nadhigaminchenu (2)
Verse 1
Ninu Preminchi Nee Aagnalanu
Anusarinchu Manujaavaliki (2)
Nibandhananu Sthiramuga Jesi (2)
Nirathamu Nalaraaredu Maa Prabhuvaa (2) ||Needu||
Verse 2
Veyi Tharamula Varaku Sarigaa
Vilasilleti Velaleni Maa (2)
Vinthala Krupaambudhi Yagu Devaa (2)
Yenthayo Ninu Sthuthiyinthumu Kori (2) ||Needu||
Mana Aathmanu Jeevamu Dehamunu
Mana Prabhu Yesu Raakada Varaku (2)
Vonaruga Kaapaadunu Padilamugaa (2)
Dina Dinamunu Nindaarahithamugaa (2) ||Needu||
Verse 6
Thandri Kumaara Shudhdhaathmakunu
Thara Tharamulaku Mahima Ghanatha (2)
Paripoornamugaa Prabalunu Gaaka (2)
Pari Pari Vidhamula Prabhu Sanghamulo (2) ||Needu||
నీదు విశ్వాస్యత Song Telugu and English Lyrics
About this Song
నీదు విశ్వాస్యత is a heartfelt Telugu Christian worship song performed by : Songs of Zion. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీదు విశ్వాస్యత lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
నీదు విశ్వాస్యత
Artist
: Songs of Zion
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
15
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏