Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు) is a beautiful Telugu Christian worship song by Kranthi Chepuri. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నీవు ప్రార్థన చేయునప్పుడు Song Telugu Lyrics
నీవు ప్రార్థన చేయునప్పుడు
అడుగుచున్న వాటిని
పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2)
నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)
ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే||
బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)
సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)
ఆ జయము మరచితివా ||పొందియున్నాననే||
గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన
ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2)
సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2)
ఈ రక్షణానందం ||పొందియున్నాననే||
Watch నీవు ప్రార్థన చేయునప్పుడు Song Lyrics Online
▶
Watch Official Video
నీవు ప్రార్థన చేయునప్పుడు Song Telugu and English Lyrics
About this Song
నీవు ప్రార్థన చేయునప్పుడు is a heartfelt Telugu Christian worship song performed by Kranthi Chepuri. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీవు ప్రార్థన చేయునప్పుడు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు)? Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు) is a Telugu Christian worship song by Kranthi Chepuri.
What are the lyrics of Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు)? The full lyrics of Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Neevu Praardhana Cheyunappudu (నీవు ప్రార్థన చేయునప్పుడు)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నీవు ప్రార్థన చేయునప్పుడు
Artist
Kranthi Chepuri
Category
Correction Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
50
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏