Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము) is a beautiful Telugu Christian worship song by John Wesley. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఒకసారి నీ స్వరము Song Telugu Lyrics
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
ఒకసారి నీ స్వరము is a heartfelt Telugu Christian worship song performed by John Wesley. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఒకసారి నీ స్వరము lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము) — Frequently Asked Questions
Who sang Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము)? Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము) is a Telugu Christian worship song by John Wesley.
What are the lyrics of Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము)? The full lyrics of Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము) are on this page in Telugu script and in English transliteration.
Can I read Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Okasaari Nee Swaramu (ఒకసారి నీ స్వరము)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఒకసారి నీ స్వరము
Artist
John Wesley
Category
Praise Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
70
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏