🔍
🎵
ఊహలు నాదు ఊటలు · Hosanna Ministries
Home Songs Hosanna Ministries ఊహలు నాదు ఊటలు
Hosanna Ministries Praise Songs aascharyaoohakandani

ఊహలు నాదు ఊటలు

Oohalu Naadu Ootalu — Telugu & English Song Lyrics
Hosanna Ministries· Praise Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి (2)
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు||
Verse 1
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా (2)
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు||
Verse 2
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా (2)
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు (2) ||ఊహలు||
Verse 3
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే (2)
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే (2) ||ఊహలు||
Song Credits
Song Name
ఊహలు నాదు ఊటలు
Artist
Hosanna Ministries
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"ఊహలు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.