🔍
🎵
—
—
Home› Songs› పరలోకము నా దేశము

Paralokamu Naa Deshamu (పరలోకము నా దేశము) Lyrics

Paralokamu Naa Deshamu
Hope Songs· Feb 24, 2026 ·115 views

Paralokamu Naa Deshamu Telugu Lyrics

పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను (2)
ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము (2)
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము||
దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు (2)
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము||
రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము||
అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము (2)
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము||
నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట (2)
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము||

Paralokamu Naa Deshamu English Lyrics

Paralokamu Naa Deshamu
Paradeshi Nenila Maayalokamega
Nenu Yaathrikudanu (2)
Entho Andamainadi Paralokamu
Asamaanamainadi Naa Deshamu (2)
Ellappudu Vishwaasamutho Yaathranu Saaginthunu (2) ||Paralokamu||
Doothalu Paaduchunduru Paramanduna
Deevaa Raathramunandu Paaduchunduru (2)
Paavanuni Choochi Nenu Harshinthunu Nithyamu (2) ||Paralokamu||
Rakshakuni Chenthaku Eppudegedan
Veekshincheda Neppudu Naadu Priyuni (2)
Kaankshincheda Naa Madilo Aayana Chenthanunda (2) ||Paralokamu||
Addariki Eppudu Nenu Velledan
Agupaduchunnadi Gamyasthaanamu (2)
Achchatane Choochedanu Parishuddhulellarin (2) ||Paralokamu||
Nithyaanandamundunu Paramanduna
Neethi Samaadhaanamu Undu Nachchata (2)
Pondedanu Vishraanthini Shramalanniyu Veedi (2) ||Paralokamu||

Watch the Video

పరలోకము నా దేశము video
▶
Watch Official Video

About the Song

Paralokamu Naa Deshamu (పరలోకము నా దేశము) — a hope song, with lyrics in Telugu script and English transliteration above. The song has 6 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Paralokamu Naa Deshamu (పరలోకము నా దేశము)?
The full lyrics of Paralokamu Naa Deshamu (పరలోకము నా దేశము) are on this page in Telugu script and in English transliteration.
Can I read Paralokamu Naa Deshamu (పరలోకము నా దేశము) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Paralokamu Naa Deshamu (పరలోకము నా దేశము)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.