🔍
🎵
పిల్లలారా ·
Home Songs పిల్లలారా
Kids Songs bhakthibrathuka

పిల్లలారా

Pillalaaraa — Telugu & English Song Lyrics
Kids Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
పిల్లలారా నా మాట వినుడి
యెహోవా యందు భక్తి నేర్పెదను – (2) ||పిల్లలారా||
Verse 1
బ్రతుక గోరువాడెవడైన కలడా? (2)
మేలునొందుచు చాలా దినములు (2) ||పిల్లలారా||
Verse 2
కపటమైన చెడు మాటలాడక (2)
కాచుకొనుము నీదు పెదవులను (2) ||పిల్లలారా||
Verse 3
కీడు మాని మేలునే చేయుము (2)
సమాధానము వెదకి వెంటాడు (2) ||పిల్లలారా||
Verse 4
యెహోవా దృష్టి నీతిమంతులపై (2)
కలదు వారి మొఱల వినును (2) ||పిల్లలారా||
Verse 5
దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2)
కొట్టివేయు తన సన్నిధి నుండి (2) ||పిల్లలారా||
Verse 6
నీతిమంతులు మొఱ పెట్టగా (2)
విని శ్రమల నుండి తప్పించును (2) ||పిల్లలారా||
Verse 7
విరిగినట్టి హృదయములకు (2)
యెహోవా ఆసన్నుడై యున్నాడు (2) ||పిల్లలారా||
Verse 8
నలిగియున్న వారల నెల్ల (2)
ఆయనే రక్షించు ప్రేమగల్గి (2) ||పిల్లలారా||
Song Credits
Song Name
పిల్లలారా
Category
Kids Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"పిల్లలారా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.