🔍
🎵
—
—
✕
ప్రభు యేసు ప్రభు యేసు ·
Home› Songs› ప్రభు యేసు ప్రభు యేసు
Good Friday Songs adigokhaideelanu

Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు) Song Lyrics

Prabhu Yesu Prabhu Yesu — Telugu & English Lyrics
Good Friday Songs· Feb 24, 2026 ·106 views

Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

ప్రభు యేసు ప్రభు యేసు Song Telugu Lyrics

ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను
ఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు ||
ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా
అంతగా బాధించి సిలువమీది కెత్తిరి
బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక
ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||
ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి
మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి
ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||
ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో
సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను
ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||
మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను
మూడవనాడు సమాధినుండి లేచెను
విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను
ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||
తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు
దేవయని ప్రభు అరచిన యపుడు
దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను
ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభుయేసు ||
కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని
నీకువేరుగా నారక్షణిల లేదుగా
నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు
ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||

ప్రభు యేసు ప్రభు యేసు Song English Lyrics

Prabhu Yesu.. Prabhu Yesu – Adigo Shrama Nondenu
Khaideelanu Vidipinchenu Siluvalo ||Prabhu Yeshu||
Entha Krooramo.. Entha Krooramo.. Shathru Kaaryamu Chooduma
Anthaga Baadhinchi Siluvameedi Ketthiri
Baadhanondiyu.. Baadhanondiyu – Eduru Maatalaadaka
Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||
Mundla Makutamu.. Mundla Makutamu – Thana Thala Nunchiri
Moorkhula Debbala Baadhanu Sahinchenu
Moosiyundina.. Moosiyundina Mokshadwaaramu Therachi
Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||
Aathmadevudu.. Aathmadevudu – Prathyakshambaaye Siluvalo
Sooryudadrushyudai Krammenantha Cheekati
Saarvathrikamu.. Saarvathrikamu – Gadagada Vanikenu
Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||
Maraninchenu.. Maraninchenu – Samaadhi Nunchabadenu
Moodavanaadu Samaadhinundi Lechenu
Vidipinchenu.. Vidipinchenu Marana Bandhithulanu
Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||
Theesivesenu.. Theesivesenu – Naa Paapa Neramanthayu
Devayani Prabhu Arachina Yapudu
Devuni Daya.. Devuni Daya – Kummarinchabadenu
Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||
Kaaru Cheekatilo.. Kaaru Cheekatilo – Dukhambulo Nenuntini
Neeku Verugaa Naa Rakshanila Ledugaa
Naadu Shramalu.. Naadu Shramalu – Verevvaru Nerugaru
Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||

Watch ప్రభు యేసు ప్రభు యేసు Song Lyrics Online

ప్రభు యేసు ప్రభు యేసు video
▶
Watch Official Video

ప్రభు యేసు ప్రభు యేసు Song Telugu and English Lyrics

About this Song
ప్రభు యేసు ప్రభు యేసు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ప్రభు యేసు ప్రభు యేసు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.

Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు) — Frequently Asked Questions

What are the lyrics of Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు)?
The full lyrics of Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Prabhu Yesu Prabhu Yesu (ప్రభు యేసు ప్రభు యేసు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
ప్రభు యేసు ప్రభు యేసు
Category
Good Friday Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
106
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ప్రభు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.