🔍
🎵
Punarudhanuda Naa Yessayya Song Lyrics | Pastor Anand Jayakumar | JCBC Official | Good Friday Easter Song 2025 · Hosanna Ministries
Home Songs Hosanna Ministries Punarudhanuda Naa Yessayya Song Lyrics | Pastor An...
Hosanna Ministries Hosanna Ministries Hosanna MinistriesPunarudhanuda Naa Yessayya

Punarudhanuda Naa Yessayya Song Lyrics | Pastor Anand Jayakumar | JCBC Official | Good Friday Easter Song 2025

Hosanna Ministries· Hosanna Ministries· Nov 22, 2025 ·3 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
పునరుత్థానుడా నా యేసయ్యా ||2||
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను ||2||
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు ||2||
Verse 1
నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ ||2||
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు ||2||
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ ||2|| ||స్తుతి||
Verse 2
నే ముందెన్నడు వెళ్ళని వెళ్ళని
తెలియని మార్గం నాకు ఎదురాయెనే ||2||
సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా ||2||
నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే ||2|| ||స్తుతి||
Verse 3
చెరలోనైన స్తుతి పాడుచు
మరణము వరకు నిను ప్రకటించెదా ||2||
ప్రాణమా … కృంగిపోకే ఇంకొంత కాలం ||2||
యేసు మేఘాలపై త్వరగా రానుండగా
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా ||2|| ||స్తుతి||
Song Credits
Song Name
Punarudhanuda Naa Yessayya Song Lyrics | Pastor Anand Jayakumar | JCBC Official | Good Friday Easter Song 2025
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Nov 22, 2025
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"పునరుత్థానుడా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.