🔍
🎵
Raava Yesu Deva, రావా యేసుదేవా Song Lyrics | Pranam Kamlakar , Joshua Shaik Latest Christian Song ·
Home Songs Raava Yesu Deva, రావా యేసుదేవా Song Lyrics | Prana...
Trending Christian Songs Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Raava Yesu Deva, రావా యేసుదేవా Song Lyrics | Pranam Kamlakar , Joshua Shaik Latest Christian Song

Trending Christian Songs· Aug 15, 2024 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
రావా యేసుదేవా - నీవే నా వరముగ
దారే చూప రావా - నడిపించే దేవా రావా
ఈ కడలిలో నలిగిన నా హృదయముతో నిను కొలుతును నా ప్రభువా
రావా తోడు రావా - నీవే జీవ నావ
పొంగేటి ప్రేమై రావా - నాతో ఉండిపోవా
Verse 1
ఏలో ఏలో - అంటు సాగే - నాదు నావ
మబ్బే కమ్మీ - గాలే రేగే - నీవు లేక
ఆశే నీవు - నాదు ప్రభువ - ఆదుకోవా దూరమైన - వెల్లువైన - నాతో రావా
కడలిలోన - కరుణ చూపే - దీపం కావా
ఏ బంధమో - అనుబంధమో - బ్రతుకంత నీదేగా - కరుణించ రావయ్యా
Verse 2
కొండా కోన - నింగీ నేల - చాలనంత
పొంగీపోయే - ప్రేమే నీది - సంద్రమంత
చూసే నీవు - నాదు బ్రతుకు - భారమంతా ఆదరించే - అమ్మ వంటి - దైవమే నీవు
దయను చూపే - దరికి చేర్చే - నేస్తమే నీవు
ఏ రాగమో - అనురాగమో - కడదాకా నీవేగా - కృప చూప రావయ్యా
Song Credits
Song Name
Raava Yesu Deva, రావా యేసుదేవా Song Lyrics | Pranam Kamlakar , Joshua Shaik Latest Christian Song
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Aug 15, 2024
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"రావా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.