Chorus
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (×2)
Verse 1
చరణం 1
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (×2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా? (×2)
నీవిచ్చెదవా? నీవిచ్చెదవా?
Verse 2
చరణం 2
ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (×2)
జీవనమంతయు దేవునికిచ్చెను (×2)
నీవిచ్చెదవా? నీవిచ్చెదవా?
Verse 3
చరణం 3
నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (×2)
సజీవ యాగముగా నిచ్చెదవా? (×2)
నీవిచ్చెదవా? నీవిచ్చెదవా?
About this Song
https://www.youtube.com/watch?v=ZQ8fZVW1jRU
About this Song
Samarpana Cheyumu Lyrics
About this Song
The title translates to "I Surrender to the Lord", and the song beautifully captures the act of yielding one's life to God’s will. With touching lyrics and a melodic composition, it encourages believers to offer their hearts and lives as a living sacrifice to God, trusting in His plans and divine grace.
About this Song
Ideal for worship services, prayer meetings, and personal devotion, "Samarpana Cheyumu Prabhuvunaku" creates a moment of intimacy with God, guiding believers into a deeper commitment of surrender and trust in the Lord.