Chorus
సంబరాలు, సంతోషాలు – యేసు ఉంటే చాలు సందడులు (2)
Verse 1
ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి
మెరిసింది ఓ దివ్య తార… మెరిసింది ఓ దివ్య తార
తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది
ఆ యేసు రక్షకుని జాడ… ఆ యేసు రక్షకుని జాడ
Verse 2
|| సంబరాలు, సంతోషాలు ||
Verse 3
చరణం 1
గొల్లలందరూ పూజింప వచ్చిన మంచి కాపరి
దూతలందరూ స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు
నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు
తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు
|| సంబరాలు ||
Verse 4
చరణం 2
నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు
నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు
ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు
|| సంబరాలు ||
Verse 5
చరణం 3
మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు – మన యేసు దేవుడు
పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు
"నేనే మార్గము, సత్యము, జీవము" అన్నాడు
ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు
|| సంబరాలు ||
Chorus
Sambaralu, santoshalu – Yesu unte chaalu sandadulu (2)
Verse 1
Aakaashapu anditlo chukkala pandiresi
Merisindi o divya taara… merisindi o divya taara
Toorupu dikkullo gontetti chaatindi
Aa Yesu rakshakuni jaada… aa Yesu rakshakuni jaada
Verse 2
|| Sambaralu, santoshalu ||
Verse 3
Gollalandaru poojimpa vachchina manchi kaapari
Doothalandaru stutincha vachchina goppa goppa Devudu
Neeku naaku nemmadichchu nammadagina Devudu
Tappulenchaka prema panchu Naathudu
|| Sambaralu ||
Verse 4
Nee matti bommaku tana roopamunichchi praanamichchinodu
Praanametta neekai mattilo adugettina manchi manchi Devudu
Ninnenthagaanoo hechchinchina Devudu
Aakaashapu vaakitlu neekai terichchinodu
|| Sambaralu ||
Verse 5
Mariya putrudu, tandri priya kumarudu – mana Yesu Devudu
Pedavaadiga pashula paakalo manakai puttinaadu
“Nene maargamu, satyamu, jeevamu” annaadu
Aa maargame manaku nitya jeevamannaadu
|| Sambaralu ||
About this Song
https://www.youtube.com/watch?v=Ag3ZtFemIA0
About this Song
Sambarlu Santhoshalu Song by Sravan Bhargavi, Hema Chandra
About this Song
The song "Sambaralu Santhoshalu" captures the vibrant spirit of Christian celebration, filled with praise and thanksgiving to Jesus. It reflects the believer’s heart overflowing with joy because of God’s goodness, grace, and blessings. With lively music and uplifting lyrics, "Sambaralu Santhoshalu" is perfect for festive worship gatherings, church events, and praise sessions, encouraging everyone to rejoice in the Lord’s presence with gladness and unity.