🔍
🎵
సిలువే నా శరణాయెను రా ·
Home Songs సిలువే నా శరణాయెను రా
Good Friday Songs balamuchoochithi

సిలువే నా శరణాయెను రా Song Lyrics

Siluve Naa Sharanaayenu Raa — Telugu & English Lyrics
Good Friday Songs· Jul 13, 2026 ·19 views

సిలువే నా శరణాయెను రా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

సిలువే నా శరణాయెను రా Song Telugu Lyrics

Chorus
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Verse 1
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Verse 2
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
Verse 3
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
Verse 4
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
Verse 5
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువే నా శరణాయెను రా Song English Lyrics

Chorus
Siluve Naa Sharanaayenu Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa
Siluva Yande Mukthi Balamu Choochithi Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa
Verse 1
Siluvanu Vraali Yesu – Palikina Palukulandu
Viluvaleni Premaamruthamu Grolithi Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa
Verse 2
Siluvanu Choochu Koladi – Shila Samaanamaina Manasu
Naligi Karigi Neeraguchunnadi Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa
Verse 3
Siluvanu Darachi Tharachithi – Viluvakandagaraani Nee Krupa
Kalushamellanu Baapaga Chaalunu Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa
Verse 4
Palu Vidha Pathamularasi – Phalithamemi Gaanaleka
Siluva Yedutanu Nilachinaadanu Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa
Verse 5
Sharanu Yesu Sharanu Sharanu – Sharanu Sharanu Naa Prabhuvaa
Duritha Dooruda Nee Dari Jerithi Raa
Nee… Siluve Naa Sharanaayenu Raa

Watch సిలువే నా శరణాయెను రా Song Lyrics Online

సిలువే నా శరణాయెను రా video
Watch Official Video

సిలువే నా శరణాయెను రా Song Telugu and English Lyrics

About this Song
సిలువే నా శరణాయెను రా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete సిలువే నా శరణాయెను రా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
సిలువే నా శరణాయెను రా
Category
Good Friday Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
19
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"సిలువే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.