సుమధుర స్వరముల గానాలతో is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
సుమధుర స్వరముల గానాలతో Song Telugu Lyrics
Chorus
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
Verse 1
ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర||
Verse 2
సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర||
Verse 3
వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||
సుమధుర స్వరముల గానాలతో Song Telugu and English Lyrics
About this Song
సుమధుర స్వరముల గానాలతో is a heartfelt Telugu Christian worship song performed by Hosanna Ministries. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete సుమధుర స్వరముల గానాలతో lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
సుమధుర స్వరముల గానాలతో
Artist
Hosanna Ministries
Category
Praise Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
29
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏