Varninchalenu Vivarinchalenu (వర్ణించలేను వివరించలేను) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
వర్ణించలేను వివరించలేను Song Telugu Lyrics
వర్ణించలేను వివరించలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
వర్ణించలేను వివరించలేను Song Telugu and English Lyrics
About this Song
వర్ణించలేను వివరించలేను is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete వర్ణించలేను వివరించలేను lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
What are the lyrics of Varninchalenu Vivarinchalenu (వర్ణించలేను వివరించలేను)? The full lyrics of Varninchalenu Vivarinchalenu (వర్ణించలేను వివరించలేను) are on this page in Telugu script and in English transliteration.
Can I read Varninchalenu Vivarinchalenu (వర్ణించలేను వివరించలేను) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Varninchalenu Vivarinchalenu (వర్ణించలేను వివరించలేను)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
వర్ణించలేను వివరించలేను
Category
Thanksgiving Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
88
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏