Yehovah Ichenu Yehovah Teesikonenu is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Yehovah Ichenu Yehovah Teesikonenu Song Telugu Lyrics
యెహోవా ఇచ్చెను ,యెహోవా తీసికొనెను
ఆయన నామమునకె స్తుతి మహిమ (2)
1 . భూమి పునాదులు పుట్టకమునుపే ,
నన్నేర్పరచిన దేవా వందనము
కన్నతల్లి గర్భమున రూపింపకమునుపే ,
నన్నెరిగిన దేవా వందనము
నీదు రక్తముతో నన్ను విమోచించి
పేరు పెట్టి పిలచిన దేవా వందనము || యెహోవా
2 . కన్నతల్లి మరచిన నేను నిన్ను మరువనని
సెలవిచ్చిన దేవా వందనము
అందరూ విడిచిన నీవు భయపడకుమని,
చేయిపట్టి నడిపిన దేవా వందనము
నిన్ను నేను విడువనని , నిన్ను ఎడబాయనని
సెలవిచ్చిన దేవా వందనము || యెహోవా
3 . ముదుమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొందునని
సెలవిచ్చిన దేవా వందనము
నా అరచేతిలో నిన్ను చెక్కియుంటినని
సెలవిచ్చిన దేవా వందనము
యెహోవయే నాదు ఆశ్రయము
నేను దేనికి జడియను || యెహోవ
4 . అంధకారలోయలో నేను సంచరించినను
ఆదరించిన దేవా వందనము
మరణ పాశములు చుట్టుకొనియుండినను
చేయి చాపి లేపిన దేవా వందనము
నా కన్నీళ్లను హృదయ వేదనను
తుడిచిన దేవా వందనము || యెహోవ
5 . నన్ను విశ్వసించువాడు చనిపోయుండినను
లేచునని పలికిన దేవా వందనము
నాలో నిద్రించువారు నా వెంటే వచ్చునని
సెలవిచ్చిన దేవా వందనము
మరణము ఉండదని దుఃఖమిక ఉండదని
సెలవిచ్చిన దేవా వందనము || యెహోవ
Yehovah Ichenu Yehovah Teesikonenu Song English Lyrics
Nannu Visvasinchuvaadu chanipoyiyundinanu
Lechunani palikina deva vandhanamu
Naalo nidruchuvaaru naa ventey vachunani
Selvichina deva vandhanamu
Maranamu vundadhani dhukamika vundadhani
Selavichina deva vandhanamu || Yehovah Ichenu
https://www.youtube.com/watch?v=aOLMZCmXmUg
"Yehovah Ichenu Yehovah Teesikonenu," performed by Sinai Sunath, is a soul-stirring Telugu Christian song that translates to "The Lord Guides Us, The Lord Delivers Us." The lyrics highlight God's role as a guide and deliverer, offering a message of reassurance and faith. The song inspires believers to rely on God's wisdom and strength in every aspect of their lives. With its engaging melody and heartfelt delivery, "Yehovah Ichenu Yehovah Teesikonenu" serves as a reminder of God's unwavering guidance and protection.
Watch Yehovah Ichenu Yehovah Teesikonenu Song Lyrics Online
▶
Watch Official Video
Yehovah Ichenu Yehovah Teesikonenu Song Telugu and English Lyrics
About this Song
Yehovah Ichenu Yehovah Teesikonenu is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete Yehovah Ichenu Yehovah Teesikonenu lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
What are the lyrics of Yehovah Ichenu Yehovah Teesikonenu? The full lyrics of Yehovah Ichenu Yehovah Teesikonenu are on this page in Telugu script and in English transliteration.
Can I read Yehovah Ichenu Yehovah Teesikonenu in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Yehovah Ichenu Yehovah Teesikonenu? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
Yehovah Ichenu Yehovah Teesikonenu Song Lyrics
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Jun 5, 2024
Views
161
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏