🔍
🎵
—
—
Home› Songs› Sayaram Gattu› యేసు రాజ్యమునకు సైనికులం

Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం) Lyrics

Yesu Raajyamunaku Sainikulam — by Sayaram Gattu
Sayaram Gattu· Encouraging Songs· Feb 24, 2026 ·58 views

Yesu Raajyamunaku Sainikulam Telugu Lyrics

యేసు రాజ్యమునకు సైనికులం
పరమునకు మనమే వారసులం (2)
ప్రేమ పంచిన దేవుని శిష్యులం
ఎదురు బెదురూ ఎరుగని వారలం (2)
కారు చీకటి కమ్మిన లోకము
కాదు మన ప్రభువుకు సమ్మతము
ఆత్మలు నశియించుట ఘోరము
వారి రక్షణయే మన భారము (2)
వెలుగే మనమని సెలవిచ్ఛేనని
అప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన||
వలదు నీ మదిలో సందేహము
ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము
తగిన రీతి తలాంతులు నొసగును
నిన్ను అద్భుత పాత్రగా మలచును (2)
నీకు భారము మదిలో మెదిలితే
ప్రభువే మార్గము చేయును సరళము (2) ||ప్రేమ పంచిన||
నీవు పొందిన సువార్త ఫలము
ఇతరులకు పంచుటయే ఘనము
సాక్ష్యమును చాటించే ధైర్యము
లోకమునకు చూపించును నిజము (2)
కోత ఎంతగ ఉంది విరివిగా
కోయుదాము ప్రభు పనివారుగా (2) ||ప్రేమ పంచిన||

Yesu Raajyamunaku Sainikulam English Lyrics

Yesu Raajyamunaku Sainikulam
Paramunaku Maname Vaarasulam (2)
Prema Panchina Devuni Shishyulam
Eduru Beduru Erugani Vaaralam (2)
Kaaru Cheekati Kammina Lokamu
Kaadu Mana Prabhuvuku Sammathamu
Aathmalu Nashiyinchuta Ghoramu
Vaari Rakshanaye Mana Bhaaramu (2)
Veluge Manamani Selavichchenani
Appaginchina Pani Jariginthumu (2) ||Prema Panchina||
Valadu Nee Madilo Sandehamu
Prabhuve Penchunugaa Nee Gnaanamu
Thagina Reethi Thalaanthula Nosaganu
Ninnu Adbhutha Paathraga Malachunu (2)
Neeku Bhaaramu Madilo Medilithe
Prabhuve Maargamu Cheyunu Saralamu (2) ||Prema Panchina||
Neevu Pondina Suvaartha Phalamu
Itharulaku Panchutayae Ghanamu
Saakshyamunu Chaatinche Dhairyamu
Lokamunaku Choopinchunu Nijamu (2)
Kotha Enthaga Undi Virivigaa
Koyudaamu Prabhu Panivaarugaa (2) ||Prema Panchina||

About the Song

Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం) by Sayaram Gattu — an encouraging song, with lyrics in Telugu script and English transliteration above. The song has 4 verses/sections. More songs by Sayaram Gattu.

Frequently Asked Questions

Who sang Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం)?
Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం) is a Telugu Christian worship song by Sayaram Gattu.
What are the lyrics of Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం)?
The full lyrics of Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం) are on this page in Telugu script and in English transliteration.
Can I read Yesu Raajyamunaku Sainikulam (యేసు రాజ్యమునకు సైనికులం) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.