“Yevarikki Yevaru” is a soulful Telugu Christian song by Evan Mark Ronald. This song conveys a deep spiritual message about God’s unmatched love, grace, and sovereignty over all creation.
Yevarikki Yevaru Song Telugu Lyrics
ఎవరికీ ఎవరు ఈలోకములో..
ఎంతవరకు మనకీబంధము. “2”
ఎవరికి ఎవరు సొంతము…
ఎవరికీ ఎవరు శాశ్వతము. “2”.
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే మన తపన"2"
(1) తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నతoవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నoతవరకే. “2”
“స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ”
(నీ దనమున్నoతవరకే)”2″
“మన జీవితం”
(2) ఈ లోకశ్రమలు ఈ ధేహమున్నoతవరకే…
ఈ లోక సోదనలు క్రీస్తులో
నిలేచెంత వరకే.”2″
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ”2″
కాదెన్నడు నీకు వ్యర్థం”2″
“మన జీవితం”
Yevarikki Yevaru Song English Lyrics
Pallavi:
Evariki evaru ee lokamulo..
Enthavaraku manaki bandhamu. (2)
Evariki evaru sothamu…
Evariki evaru shaashvathamu. (2)
Mana jeevitham oka yaathra
Managamyame aa Yesuu
Mana jeevitham oka pareeksha
Daannee gelavadame mana tapana (2)
Charanam 1:
Tallitandrula prema ee lokamunthavarake…
Annadammula prema anuraagamunthavarake. (2)
Snehitula prema priyuraalu prema
Snehitula prema priyuni prema
(Nee dhanamunthavarake) (2)
Mana jeevitham
Charanam 2:
Ee loka shramalu ee dehamunthavarake…
Ee loka sodhanalu Kreesthulo
Nilecheantha varake. (2)
Yesulo vishwasamu Yesukai neekshanam (2)
Kaadennadu neeku vyartham (2)
Mana jeevitham