నేడు ఇక్కడ రేపు ఎక్కడో is a beautiful Telugu Christian worship song by Baabanna. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నేడు ఇక్కడ రేపు ఎక్కడో Song Telugu Lyrics
నేడు ఇక్కడ రేపు ఎక్కడో
తెలియని పయనం ఓ మానవా (2)
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు||
నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే
నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2)
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2)
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు||
అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట (2)
దిగంబరిగానే నీవు పుడతావు
దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు||
Adi Naadani Idi Naadani Adiri Padathaavu
Chivariki Edi Raadu Nee Venta (2)
Digambarigaane Neevu Pudathaavu
Digambarigaane Neevu Velathaavu (2) ||Nedu||
నేడు ఇక్కడ రేపు ఎక్కడో Song Telugu and English Lyrics
About this Song
నేడు ఇక్కడ రేపు ఎక్కడో is a heartfelt Telugu Christian worship song performed by Baabanna. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నేడు ఇక్కడ రేపు ఎక్కడో lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
నేడు ఇక్కడ రేపు ఎక్కడో — Frequently Asked Questions
Who sang నేడు ఇక్కడ రేపు ఎక్కడో? నేడు ఇక్కడ రేపు ఎక్కడో is a Telugu Christian worship song by Baabanna.
What are the lyrics of నేడు ఇక్కడ రేపు ఎక్కడో? The full lyrics of నేడు ఇక్కడ రేపు ఎక్కడో are on this page in Telugu script and in English transliteration.
Can I read నేడు ఇక్కడ రేపు ఎక్కడో in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Share this song
Song Credits
Song Name
నేడు ఇక్కడ రేపు ఎక్కడో
Artist
Baabanna
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
42
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏