అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు Song Telugu Lyrics
Chorus
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము||
Verse 1
అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము||
Verse 2
జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి (2)
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||
Watch అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు Song Lyrics Online
▶
Watch Official Video
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు Song Telugu and English Lyrics
About this Song
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
9
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏